What's New













































































Latest Press ReleasesMore »
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై డాక్టర్ B.R. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యెక సమావేశం.
అటవీ శాఖపై సచివాలయంలో సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
బేగంపేట లోని హరిత ప్లాజా లో జూన్ 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంపై సి.ఎస్. శాంతి కుమారి సమీక్షా సమావేశం.
Telangana State Biodiversity Board has celebrated International Day for Biological Diversity 2023 on 23rd May at Bhaskara Auditorium, B.M. Birla Center, Hyderabad.