అంకిత భావంతో సేవలందించి ప్రజల మన్ననలను పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 అంకిత భావంతో సేవలందించి ప్రజల మన్ననలను పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. పదిమంది ఆయుష్ డాక్టర్లకు, 13 మంది స్టాఫ్ నర్స్ లకు బుధవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post