అంగన్వాడీ టీచర్స్ కు సూపర్వైజర్స్ గా నియామక పత్రాలను అందించిన జిల్లా కలెక్టర్ :: భవిష్ మిశ్రా

ప్రచురణార్థం 1

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 28

గ్రేడ్ 2 పరీక్షల ద్వారా అర్హత కలిగి ఉత్తీర్ణులైన జిల్లాలోని పదిమంది అంగన్వాడీ టీచర్స్ కు సూపర్వైజర్స్ గా నియామక పత్రాలను అందించిన జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఈ సందర్భంగా ఎన్నిక కాబడ్డ సూపర్వైజర్స్ కు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.                                                      ఈ కార్యక్రమంలో డీ డబ్ల్యూఓ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………
జిల్లా పౌరసంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారిచేయనైనది.

Share This Post