అంతర్జాతీయ క్రీడాకారుడికి లాప్టాప్ అందజేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్…

ప్రచురణార్థం

అంతర్జాతీయ క్రీడాకారుడికి లాప్టాప్ నంద చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్…

మహబూబాబాద్, జూలై-30:

జిల్లాలోని బయ్యారం మండలం గౌరారం కు చెందిన వంశీ మీసాలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ల్యాప్టాప్ను అందజేశారు.

చెస్ క్రీడ లో భారత దేశం తరపున ఆగస్ట్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటున్నందున కంప్యూటర్ పరికరాలను కలెక్టర్ అందస్తూ. వంశీ అభినందిస్తూ…దేశ కీర్తిని మరింత ఇనుమడింప జేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, చెస్ కోచ్లు గోపికృష్ణ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post