అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్బంగా నారాయణపేట జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ కూడలి లో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డి హరిచందన పుల మాల వేసినివాళ్ళు అర్పించారు

అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్బంగా నారాయణపేట జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ కూడలి లో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డి హరిచందన పుల మాల వేసినివాళ్ళు అర్పించారు. అలాగే కలెక్టరేట్ ప్రజావాణి  హాల్ లో  కలెక్టరేట్  AO నర్సింగ్ అంబేద్కర్ చిత్రపటానికి పులమ వేసి నివాలర్పించారు.

ఈ కార్యక్రమం లోఖలీద్, dpo మురళి, కన్యాకుమారి, నాగ లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Share This Post