అజాది కా అమృత్ మహోత్సవము :: ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు అవగాహణ కల్పించారు.

అజాది కా అమృత్ మహోత్సవము సందర్భముగా   నిర్వహిస్తున్న న్యాయ సేవల ప్రచార కార్యక్రమాలలో భాగంగా
నల్లగొండ పట్టణం లోని నాగార్జున డిగ్రీ కళాశాల విద్యార్థి, విద్యార్థినిలకు వివిధ చట్టాలు మరియు భాదితులకు అందచేసే నష్టపరిహార పథకంపై  ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు అవగాహణ కల్పించారు.
కార్యక్రమములో  మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా నేడు జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మునీర్, పొలిటికల్ సైన్స్ హెడ్ యస్. యాదయ్య, ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ యాదగిరి రెడ్డి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ఎ. వేణు, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, పి. ఇ. టి. మల్లేశ్, విద్యార్థి, విద్యార్థినిలు పాల్గోన్నారు.

Share This Post