అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారు ఈరోజు హాసన్ పర్తి మండలంలోని జయగిరి, అనంతసాగర్ మరియు మడిపల్లి గ్రామాల్లో సందర్శించడం జరిగింది.

  • అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారు ఈరోజు హాసన్ పర్తి మండలంలోని జయగిరి, అనంతసాగర్ మరియు మడిపల్లి గ్రామాల్లో సందర్శించడం జరిగింది.
  • జయగిరి గ్రామంలో నర్సరీని సందర్శించి మొక్కలు నాటడం జరిగినది, ఇంటింటికి ఆరు మొక్కలు పంచడం జరిగింది, అవెన్యూ ప్లాంటేషన్ లో ట్రీ గార్డ్స్ పెట్టవలసిందిగా సర్పంచ్ గారిని మరియు కార్యదర్శిని ఆదేశించారు.
    1. కొత్త మురికి కాలువల నిర్మాణం,
    2. మురికి కాలువ లోని మట్టి ఎత్తివేయడం
    3. మురికి కాలువలను రిపేర్లు చేయడం
    పల్లె ప్రకృతి వనం ను వెంటనే పూర్తి చేయవలసిందిగా, వైకుంఠధామం లో మొక్కలు నాటా వలసిందిగా, అవెన్యూ ప్లాంటేషన్ లో ఇంకా ముక్కలు పెట్టవలసిందిగా సర్పంచ్ గారిని ఆదేశించారు , ఇంటింటికి ఆరు మొక్కలు పంచడం జరిగింది.

Share This Post