అధికారులు సమన్వయము తో పని చేయాలి :::కలెక్టర్ గోపి

వరంగల్

అధికారులు సమన్వయము తో పని చేయాలి :::కలెక్టర్ గోపి

ఈ నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సజావుగా, ఘనంగా జరగెందుకు అన్నీ శాఖల అధికారులు సమన్వయము గా పని చేయాలనీ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

వేడుకలు జరిగే కుష్ మహల్ వద్ద వివిధ శాఖల అధికారులు చేయాలిసిన పనులను కలెక్టర్ వివరించారు

ఏ శాఖ శకటం పెట్టాలి, ఏ శాఖ స్టాల్ పెట్టాలి అనే అంశం మీద కలెక్టర్ జిల్లా అధికారుల తో చర్చించారు

అందరూ కలిసి 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగేలా కృషి చేయాలన్నారు

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు హరి సింగ్, శ్రీ వాత్స, Rdo లు, pd drdo, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

Share This Post