అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు తదితరులు

అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు తదితరులు

రైతుబంధు –  కేసీఆర్ ప్రత్యేక ముద్ర

తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రం లాంటిది

కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తులలో తెలంగాణ అగ్రస్థానం

వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను తెలంగాణ మించడం అసాధారణ విజయం

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో వ్యవసాయ శాఖ  ఉద్యోగులు ఎంతో బాగా పనిచేశారు

కరోనా విపత్తులో ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ సేవలు అనిర్వచనీయం

ఈ 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరుతున్నది

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు .. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన

వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

రైతుబంధు పథకం ఈ మైలురాయిని అందుకోవడం చారిత్రక సంధర్భం

రైతుబంధు వారోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి

విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలి

పాఠశాలలు, రైతుబంధు సమితులు వినూత్నంగా కార్యక్రమాలు జరిగేట్లు పర్యవేక్షించాలి

ఈ సంధర్భంగా రైతుబంధు సంబరాల కరపత్రం విడుదల

అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు తదితరులు.

Share This Post