అన్ని రకాల విత్తనాలు అందుబాటు లో ఉంచుకోవాలి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన

అన్ని రకాల విత్తనాలు అందుబాటు లో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ప్రత్యన్మేయ పంటలను దృష్టి లో ఉంచుకొని శీడ్స్ వ్యాపారాలు అందరు రైతులకు అందించేందుకు గాను అన్ని రకాల వితనలను అందుబాటు లో ఉంచుకోవాలని గురువారం జిల్లా కలెక్టర్ డి హరిచందన ఫార్టి లైజర్ దుకాణం లో  ఆకస్మిక తనిఖి నిర్వహించారు. స్థానిక వందపడకల చిన్న పిల్ల ల ఆసుపత్రి సమీపాన ఉన్న ఫార్టి లైజర్ దుకాణం లో తానికి చేసి ఎన్ని రకల విత్తనాలు ఉన్నాయని రైతులు నష్ట పోకుండా ఉండేందుకు  మీ వంతుగా వారికి పండ్ల కూరగాయల మరియు మీనుములు, వేరు శసినిగా, పెసర ఇతర పంటలకు సంభందించిన విత్తనాలు అందుబాటులో ఉంచు కోవాలని ఆదేశించారు. యాసంగి లో వరి కి ప్రత్యన్మేయంగా ఇతర పంటలు వేసుకోనేటట్లు చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులకు సూచించారు. దుకాణం లో ఉన్న విత్తనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇంకా ఇతర రకాల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుకోవలన్నారు. నిల్వ ఉన్న ఫర్టిలైజర్, ఎరువులు మరియు విత్తనల దస్త్రాలు పరిశీలించారు. విత్తనాల ఎరువుల ధరలు నిల్వలను సూచిక బోర్డు లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post