అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.15 లక్షల విలువగల వైకుంఠ రథం వాహనాన్ని సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో జోగిపేట- ఆందోల్ మున్సిపల్ కమిషనర్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో అందోల్ జోగిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నిర్మల, ఉప కార్మిక కమిషనర్ రవీందర్ రెడ్డి, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post