అలంపూర్ చౌర‌స్తాలో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి భూమిపూజ‌ చేసిన మంత్రి కేటీఆర్.

పత్రికా ప్రకటన                                                తేది 14-09-2021

అలంపూర్ చౌర‌స్తాలో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి భూమిపూజ‌ చేసిన మంత్రి కేటీఆర్.

మంగళవారం రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో ప‌ర్య‌టన లో భాగంగా  అలంపూర్ చౌర‌స్తాలోని మార్కెట్ యార్డు ఆవ‌ర‌ణ‌లో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్ర రెడ్డి, ఎమ్మెల్యే అబ్ర‌హం, ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

—————————————————————————————————-

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post