ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

2022 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2023 కు స్వాగతం పలుకుతూ అందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కరోనా మహమ్మారి దరిచేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం,శుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుతూ జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post