ఆగస్టు,15 2021న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా పోలీసు పెరేడ్ మైదానంలో చేపట్టిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు.

Share This Post