ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

ప్రచురణార్థం….1 తేది. 26.11.2021
జగిత్యాల, నవంబర్26:-72వ రాజ్యాంగ దినొత్సవం పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాల వేశారు. అనంతరం రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞ అందరితో కలెక్టర్ చేయించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సంవిధాన్ దివాస్ తో పాటు జన్ భాగీదారి కార్యక్రమాన్నీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, ఏ.ఓ., కలెక్టరేట్ రవీందర్, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

Share This Post