ఆదివారం దేవాలయం లో పూజలు, ప్రసాదం పైన వచ్చిన 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు

ఆదివారం దేవాలయం లో పూజలు, ప్రసాదం పైన వచ్చిన 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు

*ప్రచురణార్థం-2*

కాళేశ్వరం, ఏప్రిల్ 24: ప్రాణహిత
పుష్కరాలకు చివరి రోజైన ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించి, కాళేశ్వరం లోని ముక్తేశ్వర కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి తమ స్వగ్రామాలకు వెళుతున్నారు. శనివారం ఉదయం నుండి ఆదివారం వరకు సుమారుగా లక్షా 50 వేల మంది భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం దేవాలయం లో పూజలు, ప్రసాదం పైన వచ్చిన 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
———————————————-
సమాచార పౌరసంబంధాల శాఖ, కాళేశ్వరం మీడియా సెంటర్ నుండి జారీచేయనైనది.

Share This Post