ఆరు అదనపు ఓ. హెచ్ ఎస్ ఆర్, అంతర్గత పైప్ లైన్ నిర్మాణం ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

ఆరు అదనపు ఓ. హెచ్ ఎస్ ఆర్, అంతర్గత పైప్ లైన్ నిర్మాణం ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

ప్రచురణార్థం

ఆరు అదనపు ఓ. హెచ్ ఎస్ ఆర్, అంతర్గత పైప్ లైన్ నిర్మాణం ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

బయ్యారం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -07:

ఆరు అదనపు ఓ. హెచ్ ఎస్ ఆర్, అంతర్గత పైప్ లైన్ నిర్మాణం ను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.

మంగళవారం బయ్యారం మండల కేంద్రంలో మంత్రులు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి TDWSP నిధులు 472.65 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఆరు అదనపు ఓ. హెచ్ ఎస్ ఆర్, అంతర్గత పైప్ లైన్ నిర్మాణం ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్, ఎమ్మేల్యే హరిప్రియ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post