ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్…

ప్రచురణార్ధం

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్…

మహబూబాబాద్, అక్టోబర్,26.

ఇంటర్ ప్రధమ వార్షిక పరీక్షాకేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం తనిఖీ చేశారు.

ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని అధికారులతో సందర్శించారు.
విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
———————————————————–

Share This Post