ఇంటింటా ఇన్నోవేటర్స్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం
—————————–
*ఇంటింటా ఇన్నోవేటర్స్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

– *జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మహబూబాబాద్ —————————-
మహబూబాబాద్, జూలై,31.
స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా ఆవిష్కర్తలపై రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్స్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆవిష్కరించారు

ఇంటింటా ఇన్నోవేటర్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్ట్ 10 కి పొడిగించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవిష్కర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది

Share This Post