ఇత్తడితో వన్తువులు, బొమ్మలు తయారు చేసే ఓజా కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నమావేశ మందిరంలో జిల్లాలోని కెరమెరి మండలం కేన్లగూడ, జైనూర్ మండలం జంగామ్, ఉవగామ్ గ్రామాలలోని ఇత్తడి కళాకారులతో నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టి. ఆర్.ఐ. ఎఫ్. ఈ.డి. నంస్థ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలలో మూడు గ్రామాలలోన్ని మొత్తం ఓజా కుటుంబాలకు వన్తువుల మార్కెటింగ్ నదుపాయం కల్పించడం జరుగుతుందని, నాణ్యత పరిశీలించడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో 18 రకాల వన్తువులకు ఆర్జర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వన్తువులు, బొమ్మల నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా మార్కెటింగ్ మరింత నులువుగా జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవికృష్ణ, నంన్ధ (ప్రొక్యూర్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ లోకేష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ, మూడు గ్రామాలలోని హన్తకళ బొమ్మల తయారీ కళాకారులు, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.