పరిగి మండలం: ఇబ్రహీంపూర్ అటవీ క్షేత్రాన్ని పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్

పత్రిక ప్రకటన, వికారాబాద్ జిల్లా.
తేది :- 07.08.2021

పరిగి మండలం, ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పర్యటించి పరిశీలించారు.
అటవీ ప్రాంత పునరుద్దరణ ప్రణాళిక క్రింద 500 ఎకరాలలో 16,660 నాటిన మొక్కలను పరిశీలించారు. దీనితో పాటు పెర్క్యూలేషన్ రాతి కట్టడాలను కూడా పరిశీలించారు. అటవీ ప్రాంతాన్ని అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని అటవీ అధికారిని ఈ సందర్బంగా సూచించారు.
జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, DFO వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
————————-DPRO/VKB

Share This Post