ఈనెల 20లోగా జువైనల్ హోమ్ ను ప్రారంభించుటకు చర్యలు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ఈనెల 20లోగా జువైనల్ హోమ్ ను ప్రారంభించుటకు చర్యలు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ఈనెల 20లోగా జువైనల్ హోమ్ ను ప్రారంభించుటకు చర్యలు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -07:

ఈ నెల 20లోగా జువైనల్ హోమ్ ను ప్రారంభించుటకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంభందిత అధికారులకు తెలిపారు.

మంగళవారం జువెనైల్ వెల్ఫేర్ కరెక్షన్ సర్వీసెస్ శాఖ ఉపసంచాలకులు డాక్టర్ రాజా అలీ బేగ్ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ, ఈ నెల 20 లోగా జిల్లా కేంద్రంలో జువెనైల్ హోం ప్రారంభించుటకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో జువెనైల్ వెల్ఫేర్ కరెక్షన్ సర్వీసెస్ హైదరాబాద్ కు చెందిన పర్యవేక్షకులు గోపి, శాఖ జిల్లా పర్యవేక్షకులు రమణ మూర్తి, డి.పి. ఓ. సునీల్, యాసిన్, కాశీ, విశ్వనాథ్, తదితరులు ఉన్నారు.

Share This Post