ఈనెల 6, లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   తెలియజేశారు.

ప్రచురణార్థం

ఈనెల 6 తేదీలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ఈనెల 6, లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్

రాజీవ్ గాంధీ హనుమంతు

తెలియజేశారు.

ఐదో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలలో అధికారులు పాల్గొంటున్నందున ప్రజావాణి కార్యక్రమం 6, తేదీలలో మాత్రమే జరగదని, తదుపరి ప్రజావాణి కార్యక్రమం యధా ప్రకారంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రజలు తమ దరఖాస్తు లతో కలెక్టరేట్ కార్యాలయంనకు ఎవరూ రావొద్దని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .

Share This Post