ఈరోజు ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ స్వచ్ఛతా హీ సేవా ప్రచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

ఈరోజు ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ స్వచ్ఛతా హీ సేవా ప్రచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Share This Post