ఈవీఎం గోదాం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.

శుక్రవారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఎఈ రవితేజకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారీ చేయనైనది.

Share This Post