ఈ నెల 10న మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

రేపు (10.01.2022) మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటించి కింది కార్యక్రమాలకు హాజరు కానున్న *రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*.

1. ఉదయం 9 గంటలకు బయ్యారంలో స్థానిక కార్యక్రమానికి హాజరు.

2. ఉదయం 10.30 గుంజెడు ముసలమ్మ ఆలయం దర్శించి, మేడారం జాతర కోసం మంజూరైన అక్కడి పనుల పర్యవేక్షణ.

3. మధ్యాహ్నం 12.30 గంటలకు పునుగొండ్లలో పగిడిద్ద రాజు ఆలయం దర్శించి, మేడారం జాతర కోసం మంజూరైన అక్కడి పనుల పర్యవేక్షణ.

4. మధ్యాహ్నం 2 గంటలకు బత్తుల పల్లి సందర్శన.

Share This Post