ఈ నెల 14 న కల్వకుంట్ల తారక రామ రావు , పరిశ్రమలు,సమాచార సాంకేతిక (ఐ టి) శాఖ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి వర్యులు, వివిధ శాఖల మంత్రుల పర్యటనలో బాగంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే స్థలాలను స్తానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు.

పత్రికా ప్రకటన                                                తేది 09-09-2021

  ఈ రోజు గద్వాల నియోజకవర్గం లో గౌరవ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి చేతులమీదుగా చేసే ప్రారంభోత్సవాలు  , శంకుస్థాపనల  కార్యక్రమాల స్థలాలను, స్థానిక ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమెహన్ రెడ్డి గారితో  కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , అదనపు కలెక్టర్ శ్రీ హర్ష,  ఇంటిగ్రేటెడ్ మార్కెట్, శ్రీ చెన్న కేశవ సంగాల పార్క్, గోనుపాడు గ్రామంలో నిర్మించే  షాదీఖానా భవన పనులు, జూరాల పార్క్, MALD ప్రభుత్వ డీగ్రీ కళాశాల, బహిరంగ సభ స్థలాలను పరిశీలించి అధికారులకు కాంట్రాక్టర్లకు  త్వరగా పనులు పూర్తిచేసి 14వ తేదీ నాటి వరకు సిద్ధం గా ఉంచాలని  అధికారులకు ఆదేశించారు.

   ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, RDO రాములు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది

Share This Post