ఈ నెల 20 వ తేది  లోపు డ్రాఫ్ట్  ఓటరు జాబితా పైన  సందేహాలు  ఉంటే జేయాలని   కలెక్టర్  గోపి తెలిసారు.

నవంబర్ 15
ఈ నెల 20 వ తేది  లోపు డ్రాఫ్ట్  ఓటరు జాబితా పైన  సందేహాలు  ఉంటే  తెలియ కలెక్టర్  గోపి తెలియజేసారు జేయాలని  వివిధ రాజకీయ  పార్టీ  ప్రతినిధుల కు
సోమవారం
ఉమ్మడి  వరంగల్    జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో,   10 మున్సిపాలిటీ,  rdo ఆఫీస్ ,  gwmc కార్యాలయం  లో  స్థానిక  సంస్థల MLC  ఎన్నికలకు  సంబందించిన
డ్రాఫ్ట్  ఓటరు  జాబితా పబ్లిష్  చేసిన  సందర్బంగా  వివిధ పార్టీ  లకు  చెందిన ప్రతినిధులతో కలెక్టర్  సమావేశాన్ని  ఏర్పాటు  చేసారు
ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ  డ్రాఫ్ట్  ఓటరు జాబితా  లో ఏమైనా తప్పులు  ఉన్నా….. సందేహాలు  ఉన్న  ఫామ్  8 ద్వారా   20 వ తేదీ  లోపు పార్టీ  ప్రతినిధులు  తమకు తెలియజేయాలన్నారు
అలాగే రేపటి నుండి నామినేషన్  ప్రక్రియ  మొదలు  కానున్న సందర్బంగా  పాటించాలిసిన నియమ నిబంధన లను కూడా ప్రతినిధులకు  తెలిపారు
ఈ సమావేశం  లో అడిషినల్  కలెక్టర్  హరి సింగ్, TRS, BJP, కాంగ్రెస్, YSRP, TDP, సిపిఐ, సిపిఎం పార్టీ  లకు చెందిన  ప్రతినిధులు  పాల్గొన్నారు

Share This Post