ఈ నెల 3వ తేదీన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి : జిల్లా కలెక్టర్

పత్రిక ప్రకటన
తేది: 2-5-2022
Wanaparthy జిల్లా.
ఈ నెల 3వ తేదీ అక్షయ తృతీయ రోజున బసవేశ్వర జయంతిని ఘనంగా  ఇర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు. లింగాయతుల ఆరాధ్య దైవం బసవేశ్వర జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ లో ఉదయం 9.30 am గంటలకు నివాళులర్పించడం జరుగుతుందని తెలియజేసారు.

Share This Post