ఈ నెల 3వ తేదీ అక్షయ తృతీయ రోజున బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఈ నెల 3వ తేదీ అక్షయ తృతీయ రోజున బసవేశ్వర జయంతిని ఘనంగా ఇర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు. వీరశైవ లింగాయత్ లింగ బలిజల ఆరాధ్య దైవం, హైందవ మత సంస్కర్త అయిన బసవేశ్వర జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ లో నివాళులర్పించడం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘ పెద్దలు హాజరు కావాలని కోరారు.

Share This Post