ఈ నెల 5వ తేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ .లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన.     తేది:4.1.2022. వనపర్తి.

      ఈ నెల 5వ తేదీన ఉదయం 9.00 గంటలకు వనపర్తిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ .లోకనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.

____________
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post