ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

Media Release

Date-05-05-202

  • *ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

ఈ సందర్భంగా మంత్రి సాప్ట్ పాత్ ఐటీ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్*

పబ్బలు, క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు.

UPA-కాంగ్రెస్ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు చనిపోయినారు.

తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రేస్ పాలనలో 18 వేల మంది రైతులు చనిపోయారు.

వారి రైతు వ్యతిరేక విధానాల వల్ల

అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పేరుకే 7 గంటల కరెంటు కాని, వచ్చింది 3 గంటలే… అందులోనూ కోతలే

కరెంటు లీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి.

పొలాల్లో పని చేసుకుంటూ పాముకాటుకు, కరెంటు షాకుకు గురై చనిపోయే వాళ్ళు.

నిజామాబాద్ లో ఎర్రజొన్న రైతులకు కాల్చి చంపించింది కాంగ్రెస్ వాళ్ళు కాదా

ఆంధ్ర తెలంగాణ లను కలపడం కాంగ్రెస్ తప్పిదం.

కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక వైఖరి వల్ల 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైనారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వనందుకే ఈ బలిదానాలు జరిగాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఫర్టిలైజర్ కొరత ఉండేది. క్యూలైన్లలో నిలబడలేక చెప్పులు వరుసలో పెట్టి వారి వంతు వచ్చినపుడు వెళ్లి ఫర్టిలైజర్ ఆతీసుకొని వెళ్ళేవారు.

KCR గారు వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లల్లో వ్యవసాయంపై 3లక్షల 87 వేల కోట్లు ఖర్సు చేశాం

24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ తో చెరువుల బాగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపుకున్నం

ఉచితంగా రైతులకు సాగు నీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, అందుబాటులో విత్తనాలు, ఎరువులు… ఎన్నో రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నాం

రైతుల అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల హత్యలు పూర్తిగా తగ్గాయని కేంద్రమే ప్రకటించింది.

Share This Post