ఈ ప్రజావాణి కార్యక్రమంలో DMWO శ్రీనివాస్,DWO సబితా,DCSO వసంత లక్ష్మి, SC Corporation ED మాధవి లత,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ,                   

30.01.2023.

*ప్రెస్ రిలీజ్*

సోమవారం జరిగిన *ప్రజావాణి* లో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా అడిషనల్ కలెక్టర్, వివిధ జిల్లా స్థాయి అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవం సంధర్బంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.

ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన వినతులను అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, CPO సత్యనారాయణ లు తీసుకొని అట్టి వినతుల పై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందులో ACP కాజీపేట-02, AD మైన్స్ & జియాలజి -01, Dist.animal husbandary-01,Dist. Irrigation 02, AD సర్వే ల్యాండ్ రికార్డ్ -01, REH wgl -01, DEO ఆఫీస్ -01, RDO ఆఫీస్-01,SC కార్పొరేషన్ -10, DPO ఆఫీస్-02, MPDO’s -12, MGM -04, రెవెన్యూ శాఖ -40, కలెక్టరేట్ D- సెక్షన్ -10, E- సెక్షన్-04, F- సెక్షన్-02, తదితర శాఖలకు సంబంధించి మొత్తం.95 దరఖాస్తులు వచ్చినవి.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో DMWO శ్రీనివాస్,DWO సబితా,DCSO వసంత లక్ష్మి, SC Corporation ED మాధవి లత,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ,                                         

Share This Post