ఈ రోజు శ్రీమతి పి. వసంత లక్ష్మీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, హనుమకొండ గారి ఆధ్వర్యంలో, డొమెస్టిక్ సిలిండర్లను అక్రమముగా వినియోగిస్తున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్స్, కర్రీ పాయింట్, టీఫిన్ సెంటర్స్ పై దాడులు నిర్వహించి (38) 14.5 Kgs సిలిండర్లు మరియు (11) చిన్న సిలిండర్లు సీజ్ చేసి, సంబంధిత షాపుల యజమాను పై ‘6 ఏ ‘ కేసులు నమోదు చేయ నైనది.

పత్రిక ప్రచురనార్థం:

24.03.2023.

నాయిమ్ నగర్ నుండి భీమారం వరకు గల షాపులు తనిఖీలు చేయనైనది. పై వ్యాపారస్తులు కమర్షల్ సిలిండర్లు మాత్రమే వినియోగిచాలని హెచ్చరించడమైనది.

ఇట్టి తనిఖీల్లో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహాసీల్దార్లు యం.కృష్ణ, కే. సత్యనారాయణ , జే. రమేష్ తో పాటుగా సిబ్బంది సదానందం, ఐలయ్య, నవనీత్ పాల్గొన్నారు.

పి. వసంత లక్ష్మీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, హనుమకొండ.

Share This Post