ఈ.వి.ఎం. గోదాము తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష

పత్రికా ప్రకటన.   తేది:05.05.2022, వనపర్తి.

ప్రతినెలా నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష వనపర్తి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోని ఈ.వి.ఎం. గోదామును ఆమె తనిఖీ చేశారు. గోదాము పరిసరాలను ఆమె పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి  ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post