ఈ.సి. ఐ.ఆదేశాల ననుసరించి ప్రతి నెల తనిఖీ లో బాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ.వి.యం.గోదాం లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురు వారం తనిఖీ చేశారు.

ఈ.సి. ఐ.ఆదేశాల ననుసరించి  ప్రతి నెల తనిఖీ లో బాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ.వి.యం.గోదాం లను జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జీవన్ పాటిల్ గురు వారం తనిఖీ చేశారు.గోదాం ల సీల్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.జిల్లా కలెక్టర్ తో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతి లాల్,కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, ఎన్నికల విభాగం డి.టి.విజయ్ పాల్గొన్నారు

ఈ.సి. ఐ.ఆదేశాల ననుసరించి ప్రతి నెల తనిఖీ లో బాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ.వి.యం.గోదాం లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురు వారం తనిఖీ చేశారు

Share This Post