ఉగ్గంపల్లి గ్రామ గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్, సమాచార శాఖ ఆర్.జే.డి. – డి.ఎస్. జగన్.

ఉగ్గంపల్లి గ్రామ గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్, సమాచార శాఖ ఆర్.జే.డి. – డి.ఎస్. జగన్.

ప్రచురణార్థం

ఉగ్గంపల్లి గ్రామ గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్, సమాచార శాఖ ఆర్.జే.డి. – డి.ఎస్. జగన్.

చిన గూడూరు
మహబూబాబాద్ జిల్లా, జూన్ -05:

ఉగ్గంపల్లీ పల్లి గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్, సమాచార శాఖ ఆర్.జే.డి. – డి.ఎస్.జగన్ లు ఆదివారం పాల్గొన్నారు.

చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి లో గ్రామదేవతల ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు డి ఎస్ జగన్ తో కలిసి ఆదివారం శివాలయంలో విగ్రహ ఆవిష్కరణ, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

Share This Post