ఉద్యోగుల బదిలీలు ప్రశాంతంగా ముగిశాయి: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

వార్త ప్రచురణ
ములుగు జిల్లా
జనవరి,7-2022.

ఉద్యోగుల బదిలీలు ప్రశాంతంగా ముగిశాయి*
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థ ననుసరించి ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు ప్రశాంతంగా ముగిశాయని, ఇతర జిల్లాల నుండి జిల్లాకు 1170 మంది ఉద్యోగులను బదిలీ పైన వచ్చారని, శుక్రవారం వరకు వివిధ శాఖల అధికారులు,ఉద్యోగులు 1165 మంది విధుల్లో చేరారని, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో జిల్లాకు వచ్చిన అధికారులు ,ఉద్యోగులు
ఆనందాన్ని వ్యక్తం చేశారని కలెక్టర్ అన్నారు.

Share This Post