ఉపకారవేతనాల పెండన్సీ, క్లియరెన్స్ చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, అగస్టు 06: జిల్లాలోని కళాశాల స్థాయి ఉపకార వేతనాల పై హెచ్.డబ్ల్యూ.ఓ. లు ప్రదానోపాద్యాయులతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రవి. ఈ సందర్బంగా ఉపకారవేతనాల పెండన్సీ, క్లియరెన్సీ పై పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరుకాని కథలాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు మెమో జారీ చేయాల్సిందిగా అధికారులును ఆదేశించారు.

ఈ సమావేశంలో హెచ్.డబ్ల్యూ.ఓ.లు, ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.

ఉపకారవేతనాల పెండన్సీ, క్లియరెన్స్ చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఉపకారవేతనాల పెండన్సీ, క్లియరెన్స్ చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post