ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గము నకు 23.11.2021 (ఈరోజు) ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి వి.పి.గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

నవంబర్ 23, ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గము నకు 23.11.2021 (ఈరోజు) ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి వి.పి.గౌతమ్ తెలిపారు. టీ.ఆర్.ఎస్. అభ్యర్థిగా తాతా మధుసూదన్, మూడు సెట్లు నామినేషన్లు, రాయల నాగేశ్వరరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా 2సెట్లు నామినేషన్స్, కొండ్రు సుధారాణి ఇండి పెండెంట్ అభ్యర్థిగా తన (1సెట్ నామినేషన్ ను సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్, సహయ రిటర్నింగ్ అధికారి, ఎన్.మధుసూదన్, ఎన్నికల నోడల్ ఆధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి మదన్ గోపాల్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, తది తరులు పాల్గొన్నారు.

Share This Post