ఉరురా వాడ వాడ జండా పండుగా ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఉరురా వాడ వాడ జండా పండుగా ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దినోత్సవహలలో భాగంగా  రోజువారీ కార్యక్రమాల బుధవారం వనమవత్సవం కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ధన్వాడ మండలం మందిపల్లి లో ప్రకృతి వనం లో డిఆర్డిఓ వారు ఏర్పాటు చేసిన 75 వ వసంత స్వర్ణోత్సవ ఏర్పాటు చేశారు. పరకృతి వనం లో మొక్కలను నాటి వాటి పరిరక్షిన్చాలన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశానుసారంగా ప్రతి గ్రామానికి వాడకు ఓ జాతీయ జండాను అందించడం జరిగిందని వాటిని త ఇంటి పై  జాతీయ జండాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వతంత్ర సమరోయోదుల పేరిట పార్క్ లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తిసుకోరవలన్నారు. పల్లె ప్రక్రుతివనం లో నాటిన ప్రతి మొక్క బ్రతిక్ర్తట్లు చూడాలని 15 రోజుల;అ పటు జరిగే కార్యక్రమం లో అందరు బాగా స్వాములై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. పోలిస్ శాఖా అద్వర్యం లో గురువారం నిర్వహించబోయే ఫ్రీడం రాన్ లో అధికారులు ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనం లో 75 అని సూచించే మొక్కల ద్వార తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అటవీశాఖ అధికారి వీనవణి, మండల ప్రత్యెక అధికారి గోవింద రాజన్, DRDO గోపాల్ నాయక్, యంపిడిఓ, యంపిఓ గ్రామా సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post