ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో ప్రపంశనీయమని జిల్లా కలెక్టన్ అనుదీప్ తెలిపాడు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి మెమెంటోలు అందచేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరదలు, వినాయక నిమజ్జనం, అమ్మవారి నిమజ్జన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది జిల్లా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని చెప్పారు. గోదావరి వరదలు సమయంలో నీట మునిగిన ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు జూన్ 24వ తేదీన కమాండెంట్ రాజీన్ కుమార్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం మన జిల్లాకు విచ్చేసారని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఏ సమయంలో వరద ముంపు సంభవించినా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సంసిద్ధంగా ఉండేవారని చెప్పారు. అత్యవసర సమయాల్లో జిల్లా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. వరద ముంపు నుండి ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు చేపట్టాల్సిన చర్యలపై దుమ్ముగూడెంలో నిర్వహించిన మార్క్ ఎంతో చక్కగా తెలియచేశారని చెప్పారు. మాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సూచించిన సలహాలు, సూచనలు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూడటం జరిగిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదవశాత్తు ఎవరైనా వరదల్లో చిక్కుకున్నా తక్షణమే చేపట్టాల్సిన చర్యలు గురించి తెలియచేయడం జరిగిందని చెప్పారు. పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగానికి మాక్షల్ నిర్వహణ చాలా ఉపయోగపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మనో ధైర్యాన్ని నింపి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మేమున్నామని ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ఎఫ్ సేవలు మన జిల్లాకు ఎంతో అవసరమని చెప్పారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక విగ్రహాలు నిమజ్జన సమయంలో భక్తులకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల కుండా ఉండాలనే ఆశయంతో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది. సేవలు అందించారని చెప్పారు. అనంతరం మాక్షల్ నిర్వహణ యొక్క ప్రాధాన్యతను తెలియచేయు ఫోటోలతో కూడిన జ్ఞాపికను అందచేశారు. దాదాపు నాలుగు నెలల పాటు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు అందుబాటులో ఉన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో అవసరమని చెప్పారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎన్టీఆర్ఎఫ్ కమాండెంట్ రాజీపుమార్, డిఆర్డీ అశోక చక్రవర్తి, భద్రాచలం | తహసిల్దార్ శ్రీనివాసయాదవ్, ఆర్బి బిక్కులాల్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరదలు, వినాయక నిమజ్జనం, అమ్మవారి నిమజ్జన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది జిల్లా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని చెప్పారు. గోదావరి వరదలు సమయంలో నీట మునిగిన ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు జూన్ 24వ తేదీన కమాండెంట్ రాజీన్ కుమార్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం మన జిల్లాకు విచ్చేసారని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఏ సమయంలో వరద ముంపు సంభవించినా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సంసిద్ధంగా ఉండేవారని చెప్పారు. అత్యవసర సమయాల్లో జిల్లా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. వరద ముంపు నుండి ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు చేపట్టాల్సిన చర్యలపై దుమ్ముగూడెంలో నిర్వహించిన మార్క్ ఎంతో చక్కగా తెలియచేశారని చెప్పారు. మాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సూచించిన సలహాలు, సూచనలు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూడటం జరిగిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదవశాత్తు ఎవరైనా వరదల్లో చిక్కుకున్నా తక్షణమే చేపట్టాల్సిన చర్యలు గురించి తెలియచేయడం జరిగిందని చెప్పారు. పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగానికి మాక్షల్ నిర్వహణ చాలా ఉపయోగపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మనో ధైర్యాన్ని నింపి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మేమున్నామని ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ఎఫ్ సేవలు మన జిల్లాకు ఎంతో అవసరమని చెప్పారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక విగ్రహాలు నిమజ్జన సమయంలో భక్తులకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల కుండా ఉండాలనే ఆశయంతో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది. సేవలు అందించారని చెప్పారు. అనంతరం మాక్షల్ నిర్వహణ యొక్క ప్రాధాన్యతను తెలియచేయు ఫోటోలతో కూడిన జ్ఞాపికను అందచేశారు. దాదాపు నాలుగు నెలల పాటు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు అందుబాటులో ఉన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో అవసరమని చెప్పారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎన్టీఆర్ఎఫ్ కమాండెంట్ రాజీపుమార్, డిఆర్డీ అశోక చక్రవర్తి, భద్రాచలం | తహసిల్దార్ శ్రీనివాసయాదవ్, ఆర్బి బిక్కులాల్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post