ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నది జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రరెడ్డి
రాష్టం లో MLC ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 11వ తేది నుండి ఎన్నికల కోడ్ అమలు ఉన్నాదని కలెక్టరేట్ అదనపు కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన అఖిల పక్షసమావేశం లో కె చంద్ర రెడ్డి పేర్కొన్నారు. నిర్వహించిన సమావేశం లో అదనపు కలెక్టర్ మత్దడుతూ ఓటర్ల జాబిత లు అన్ని పార్టీలకు అందజేయడం జరిగినదాన్ని ఎలాంటి మార్పులు ఉన్న నవంబర్ 20వ తేది వరకు అందజేయాలని సూచించారు. చేర్పులు మార్పు ల అనంతరం 23వ తేది కి చివరి జాబితాను అందించడం జరుగుతుందాన్ని తెలిపారు. డిసెంబర్ 10వ తేది నాడు జరగబోయే MLC ఎన్నికలకు నవంబర్ 11వ తేది నాటి నుండి జిల్లా లో ఎలాంటి సభలు సమవేశాలు నిర్వహించరాదని సూచించారు. జిల్లా లో జిల్లా కేంద్రం లోని MPDO కార్యాలయం లో ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేయడంజరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో కలెక్టర్ ఏఓ నర్సింగ్ రావు మరియు అఖిల పక్షనాయకులు పాల్గొన్నారు.