ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను పరామర్శించిన టీ. జి.ఓ.నాయకులు*

నల్గొండ జిల్లా తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ ను నల్గొండ తెలంగాణ గేజీటెడ్ అధికారుల సంఘం  (టి.జి.ఓ.)నాయకులు పరామర్శించారు.బుధవారం నల్గొండ పట్టణం లో ఇటీవల మరణించిన ఆయన తండ్రి కీ. శే. గాదరి మారయ్య పెద్ద కార్యం కు తెలంగాణ గేజీటెడ్ అధికారుల సంఘం నాయకులు హాజరై ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి  నివాళులు అర్పించారు.నివాళులు అర్పించిన వారిలో టి.జి.ఓ.నాయకులు ఆర్.శ్రీనివాస మూర్తి,ముజీబుద్దిన్,జగదీశ్వర్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, సురేష్ నాయక్,అమరెందర్, తదితరులు ఉన్నారు.
Attachments area
ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను పరామర్శించిన టీ. జి.ఓ.నాయకులు*

Share This Post