ఎమ్మెల్సి నామినేషన్లను స్వికరిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజ వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యులు ఎన్నిక కోసం బుధవారం రోజున రెండు నామినేషన్లు దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

మునగాల విజయలక్ష్మి ఇండిపెండెంట్ గా, ప్రభాకర్ రెడ్డి సారబుడ్ల, తెరాస తరపున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

Share This Post