ఏర్పాట్లు బాగుండాలి ::: కలెక్టర్ గోపి ఈ నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఖుష్ మహల్ లో జరిగే ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ గోపి పరిశీలించారు

తేదీ ::10-08-2022

ఏర్పాట్లు బాగుండాలి ::: కలెక్టర్ గోపి

ఈ నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఖుష్ మహల్ లో జరిగే ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ గోపి పరిశీలించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్య అతిధి కి, ప్రజా ప్రతినిధులకు

, అధికారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు జరగాలన్నారు

వేదిక పైన, వేదిక ముందు, వేదిక కు ఇరు వైపులా
ఏర్పాట్లు అన్నీ పక్కాగా జరగాలన్నారు

ఒకవేళ
వర్షం వస్తే కూడా స్వాతంత్ర్య వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు

ఈ కార్యక్రమం లో డీసీపీ, rdo, ఏసీపీ, మున్సిపాలిటీ కి సంబందించిన వివిధ విభాగాలకి చెందిన అధికారులు పాల్గొన్నారు

Share This Post