ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

01 ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి శనివారం రోజున  ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ నెల 16 నుండి నామినేషన్ ల స్వీకరణ  ప్రారంభమైందని, ఈ రోజు వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు  కాలేదని తెలిపారు.

Share This Post