ఓటమి గెలుపుకు నాంది జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఓటమి గెలుపుకు నాంది జిల్లా కలెక్టర్ డి హరిచందన

మంగళవారం మరికల్ మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాటశాల లో ఆదివారం 8వ జోనల్ బాలికల క్రిడపోటిల  ప్రారంభం  అయిన సందర్బంగా మంగళవారం క్రీడాపోటీలు పూర్తి అయి భాహుమతుల ప్రదనోత్సాహం సందర్భంగా  ఓటమి గెలుపుకు నాంది అని జిల్లా కలెక్టర్ డి హరిచందన దాసరి క్రిదకరులనుదిసించి ఆమె మాట్లాడారు. భాహుమతుల ప్రదనోత్సహానికి జిల్లా కలెక్టర్ ముఖ్యాతితిగా హాజరై క్రిదకరులను ప్రోత్సహిస్తూ ప్రసంగ్గించారు.  గెలుపు ఓటము లు అనేటివి క్రీడలలో సర్వ సాదారణం అని ఓటమిని అంగికరించి గెలుపునకు కృషి చేయాలన్నారు.

ఆట పాట లతో పాటు చదువు పై కూడా  చురుగ్గా ఉండాలని ఆమె సూచించారు.

అట్టలో భాగస్వామ్యం అయిన పిల్లలు గెలుపు ఓటమిని సమంగా చూడాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

బహుమతి ప్రధనోత్సాహం కంటే ముందు అంబేత్కర్, మహత్మా గాంధీ  గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. పాటశాల మైదానం లో విద్యార్థులు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమం లో దేవసేన, ఫ్లోరెన్స్ రాణి, వార్డెన్ లు వ్యాయమ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post