ఓటర్ నమోదు, ఓటర్ మార్పుల చేర్పులు నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మర్ రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరంగల్

ప్రచురునార్ధం

ఓటర్ నమోదు, ఓటర్ మార్పుల చేర్పులు నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మర్ రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా CEO మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నమోదు చేసుకునేలా అవేర్నెస్ కల్పించాలి అని అన్నారు.

నవంబర్ 26 మరియు 27 డిసెంబర్ 3 మరియు 4 లలో జరిగే స్పెషల్ క్యాంపెయిన్ జరగనుందని గ్రార్వేజ్ ఆటోల ద్వారా మరియు ఎస్.ఎస్.జి గ్రూపల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరగ లన్నారు. పోలింగ్ కేంద్రాల బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండలని, ఇ ఆర్ ఓ లు బూత్ లెవెల్ అధికారుల తో ఎప్పటికప్పుడు what’s up గ్రూప్ ద్వారా పర్యవేక్షించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్,
10 వ తరగతి చదివిన విద్యార్థుల డేటాను deo ద్వారా తీసుకున్నట్లు అయితే…వారి వివరాలను బట్టి ఓటరు నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు .

సదరన్ క్యాంపు ల నిర్వహణలో ఎంత మంది pwd మెంబెర్స్ రిజిస్ట్రేషన్ ఉన్నాయో మార్కింగ్ చేయాలని అన్నారు.
సూపర్వైజర్లు వారి పరిది లోని పోలింగ్ బూత్ లను విజిట్ చేసి ప్రతిరోజూ సాయంత్రం ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి నివేదికలు సమర్పించాలని అన్నారు.

AERO ఆయా మండలాల తహశీల్దార్లుస్పెషల్ క్యాంపెయిన్ జరిగే రోజుల్లో పోలింగ్ స్టేషన్ లను 15 నుండి 20 బూత్ లను విజిట్ చేయాలని అన్నారు.

ERO ఎలెక్టోరల్ రోల్ రిజిస్ట్రేషన్ అధికారి తన నియోజక వర్గం పరిధిలో 10 పోలింగ్ బూత్ లను విజిట్ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట, స్వీప్ నోడల్ అధికారి జింయం ఇండస్ట్రీస్ నర్సింహా మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share This Post