slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

కంటి వెలుగు కార్యక్రమ అమలు ప్రణాళిక పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి  రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ – Information and Public Relations Department, Government of Telangana

కంటి వెలుగు కార్యక్రమ అమలు ప్రణాళిక పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి  రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

కంటి వెలుగు కార్యక్రమ అమలు ప్రణాళిక పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి   రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

కంటి వెలుగు కార్యక్రమ అమలు ప్రణాళిక పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి

  1. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స

జగిత్యాల కలెక్టరెట్ నందు హాజరైన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్

*వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్*

– హైదరాబాద్ నుండి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి

– ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం కంటి వెలుగు.

– తెలంగాణ లో దృష్టి లోపాలను సవరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని డిజైన్ చేశారు.

– కంటి వెలుగు-2 కార్యక్రమం ను అధికారులు సీరియస్ గా తీసుకోవాలి

– జిల్లాలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రభావ వంతం గా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలి

– వచ్చే నెల జనవరి 18 న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు -2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది

– మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగింది.

– రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాలి

– కంటి వెలుగు-2 కార్యక్రమం లో గతం కంటే టీమ్ లు పెంచాం. 1500 టీమ్ లను ఏర్పాటు చేస్తున్నాం

– మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలి

– కంటి వెలుగు -2 కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను క్రియాశీలక భాగస్వామ్యం చేయాలి

– జిల్లాలో మైక్రో ప్లానింగ్ పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి , స్థానిక ప్రజాప్రతినిధుల తో జిల్లా వారీగా మీటింగ్ ఏర్పాటు చేయాలి

– ఏ రోజు ఎక్కడా క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలి

– తెలంగాణ లో ఈ కార్యక్రమం క్రింద 3 కోట్ల మందిని స్క్రీన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

– ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనీటి స్క్రీనింగ్ కంటి వెలుగు

– జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలి

– 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నాం.

– రెగ్యులర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

– మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్ లలో కంటి వెలుగు పై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి

– 200 కోట్లు నిధులను ఈ కార్యక్రమం కు ప్రభుత్వం మంజూరు చేసింది.

– దృష్టి లోపాలతో బాధపడే వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలి .

– గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు -2 కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలి.

జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్యా, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, dpo జగదీష్ dmho సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.                         

Share This Post